Serial Timings: బుల్లితెర దిగ్గజం స్టార్ మా తమ ప్రధాన సీరియళ్ల ప్రసార వేళలను మళ్లీ మార్చింది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ కావడంతో 4 సీరియల్స్ టైమింగ్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ నుంచి గోదావరి, నువ్వు లేక నేను లేను, ఇల్లు ఇల్లాలు పిల్లలు, పొదరిల్లు టైమింగ్స్ ఏంటో చూసేయండి.


