Registered Investment Adviser Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నిపుణులకు అప్పగించాలనుకునే వారి కోసం సెబీ PRIM అనే ఒక కొత్త మార్గాన్ని ఆమోదించింది. కనీసం రూ. 25 లక్షల పెట్టుబడితో ఈ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. మరి ఇతర మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే దీని ఫీజులు, ప్రయోజనాలు ఎలా భిన్నంగా ఉన్నాయనేది తెలుసుకుందాం.


