SCR Guntur Charlapalli Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు – చర్లపల్లి మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి.
SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్… గుంటూరు – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ వివరాలివే
RELATED ARTICLES


