HomePicturesSBI recruitment : రూ. 2.5కోట్ల ప్యాకేజీతో ఎస్బీఐలో ఉద్యోగాలు! అప్లికేషన్​కి ఇంకొన్ని రోజులే ఛాన్స్..

SBI recruitment : రూ. 2.5కోట్ల ప్యాకేజీతో ఎస్బీఐలో ఉద్యోగాలు! అప్లికేషన్​కి ఇంకొన్ని రోజులే ఛాన్స్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ వేతనంతో కూడిన ఉద్యోగ ప్రకటనను ఇటీవలే విడుదల చేసింది. గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ.2.5 కోట్ల దాకా ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 24 కాగా, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments