HomeEntertainmentRithvik Jailer 2: 13 ఏళ్లకే పైథాన్ కోడింగ్‌, సొంతంగా కంపెనీ.. ‘జైలర్ 2’ బుడ్డోడు...

Rithvik Jailer 2: 13 ఏళ్లకే పైథాన్ కోడింగ్‌, సొంతంగా కంపెనీ.. ‘జైలర్ 2’ బుడ్డోడు రిత్విక్‌ మామూలోడు కాదండోయ్!

Jailer 2 Rithvik: ‘జైలర్ 2’ సినిమాలో రజనీకాంత్ మనవడిగా మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ జ్యోతిరాజ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 13 ఏళ్ల వయసులోనే పైథాన్ కోడింగ్ నేర్చుకుని, సొంతంగా ఓ వెబ్‌సైట్ రూపొందించినట్లు ఓ ఇంటర్వ్యూలో రిత్విక్ వెల్లడించాడు. తన టీమ్ తో కలిసి ఓ కంపెనీ రన్ చేస్తున్నట్లు తెలిపాడు. నటనతో పాటు టెక్నాలజీలోనూ ప్రతిభ చూపిస్తున్న ఈ బుడ్డోడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments