HomeEntertainmentRanabaali: ‘ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ యాక్షన్ హీరో విజయ్ దేవరకొండ’.. ‘రణబాలి’పై సందీప్ రెడ్డి...

Ranabaali: ‘ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ యాక్షన్ హీరో విజయ్ దేవరకొండ’.. ‘రణబాలి’పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన పీరియడ్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీపై సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు. విజయ్ అద్భుతమైన నటన, రష్మిక జయమ్మ పాత్ర, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. ఇండియన్ సినిమాలో తదుపరి గొప్ప యాక్షన్ హీరోగా విజయ్ దేవరకొండ నిలుస్తాడని నమ్ముతున్నానని, పాఠ్యపుస్తకాలు దాచిన చరిత్రను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారని సందీప్ పోస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments