HomeEntertainmentRanabaali Trailer: విజయ్ దేవరకొండ విశ్వరూపం.. ‘రణబాలి’ ట్రైలర్ వచ్చేసింది!

Ranabaali Trailer: విజయ్ దేవరకొండ విశ్వరూపం.. ‘రణబాలి’ ట్రైలర్ వచ్చేసింది!

Ranabaali Movie Trailer: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 3 నిమిషాల 47 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్‌లో శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించారు. ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments