HomeAndhra PradeshPulivendula: వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ అభ్యర్థి ఫిక్స్.. ఎవరీ గీతాకుమారి?.. పులివెందులలో ఆమెనే ఎందుకు...

Pulivendula: వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ అభ్యర్థి ఫిక్స్.. ఎవరీ గీతాకుమారి?.. పులివెందులలో ఆమెనే ఎందుకు పోటీ చేయిస్తున్నారంటే!

Who Is Thugutla Geethakumari: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత ఇలాకా పులివెందులలో మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పులివెందులలో గెలవాలని పట్టుదలతో ఉన్న టీడీపీ తూగుట్ల గీతాకుమారిని ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. అటు వైఎస్సార్‌సీపీ నుంచి వైఎస్ ప్రమీలను అభ్యర్థిగా ప్రకటించగా.. ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. పులివెందులలో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments