HomeEntertainmentParadise: ‘17 ఏళ్ల క్రితం మార్నింగ్ షో కూడా పడలేదు’.. నాని భార్య అంజన ఎమోషనల్‌...

Paradise: ‘17 ఏళ్ల క్రితం మార్నింగ్ షో కూడా పడలేదు’.. నాని భార్య అంజన ఎమోషనల్‌ పోస్ట్.. ‘ది ప్యారడైజ్’ టీమ్‌కి చిరంజీవి బెస్ట్ విషెస్

‘ది ప్యారడైజ్’ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంలో, నాని 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భార్య అంజన ఇన్స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. 2009లో మార్నింగ్ షో కూడా పడని స్థాయి నుంచి నేడు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకున్న విధానాన్ని కొనియాడారు. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ‘ది ప్యారడైజ్’ చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments