Telugu Crime Thriller Panchanama OTT Streaming Minutes: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా అలరిస్తున్న ఓటీటీ ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ‘పంచనామా’ డిజిటల్ మీడియాలో అదరగొడుతోంది. భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ రిలీజైన వారం రోజుల్లోనే 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది.
OTT Telugu: 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా చాటిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ఓటీటీలో సరికొత్త రికార్డ్-ఎక్కడంటే?
RELATED ARTICLES


