The Invitation OTT Streaming In Telugu: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా లండన్‌లోని సంపన్న బంధువులను కనుగొన్న ఒక పేద యువతి, వారి రాయల్ వెడ్డింగ్‌కు వెళ్లి ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొందనేది ది ఇన్విటేషన్ కథ. నిన్నటి నుంచి తెలుగులో ది ఇన్విటేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.