HomeTELANGANA'NO' అంటే బ్యాంకు ఖాతా ఖాళీ.. OTPలు, లింకులు ఉండవు.. సీపీ సజ్జనార్ అలర్ట్

‘NO’ అంటే బ్యాంకు ఖాతా ఖాళీ.. OTPలు, లింకులు ఉండవు.. సీపీ సజ్జనార్ అలర్ట్

వాట్సాప్‌లో బ్యాంకు లావాదేవీల పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. అకౌంట్లో డబ్బులు డెబిట్‌ అయినట్లు నమ్మించే మెసేజ్‌లతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి మోసాలకు ప్రయత్నించే అవకాశం ఉంది. తెలియని లింకులను ఓపెన్ చేయడం, అనుమానాస్పద ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేయడం, ఓటీపీ షేర్ చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. అకౌంట్లో అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments