HomeEntertainmentNBK 112: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు.. కొరటాల మూవీలో పూనకాలు తెప్పించే డ్యూయల్ రోల్!

NBK 112: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు.. కొరటాల మూవీలో పూనకాలు తెప్పించే డ్యూయల్ రోల్!

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంపై క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన, భిన్నధృవాల వంటి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. కొరటాల శివ మార్క్ రాజకీయ అంశాలు, బలమైన కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ కథ రూపొందింది. గాయం నుంచి కోలుకున్న బాలకృష్ణ, అక్టోబర్‌లో గోపీచంద్ మలినేని చిత్రం పూర్తిచేసి, డిసెంబర్ మొదటి వారం నుంచి కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments