‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని తల్లి ‘సమ్మక్క’ పాత్రలో నటించిన సొనాలీ కులకర్ణిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథలో కీలకమైన పాత్రలో ఎమోషనల్ పెర్ఫార్మన్స్‌తో మెప్పించారని అందరూ కొనియాడుతున్నారు. అయితే ఆమె 24 ఏళ్ల క్రితమే అక్కినేని నాగార్జునతో కలిసి నటించారనే సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అంతేకాదు సొనాలీ గతంలో ఓవైపు హృతిక్ రోషన్‌కు తల్లిగా నటిస్తూనే, మరోవైపు సైఫ్ అలీఖాన్ సరసన హీరోయిన్‌గా నటించారు.
Nani Mother In Paradise: 24 ఏళ్ల క్రితమే నాగార్జునతో కలిసి నటించిన ‘ప్యారడైజ్’ సమ్మక్క.. సోనాలి గురించి ఈ విషయాలు తెలుసా?
RELATED ARTICLES


