భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి కియా ఇండియా తన మోస్ట్ ప్రెస్టీజియస్ 3-రో ఎస్యూవీ ‘సోరెంటో’ను రేపు, శుక్రవారం అధికారికంగా విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తయారవుతున్న ఈ ప్రీమియం కారు ధర, హైబ్రిడ్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..


