HomeTELANGANAKCR కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.. KTR కీలక వ్యాఖ్యలు

KCR కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.. KTR కీలక వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై అసంతృప్తి పెరుగుతోందని.. విద్యుత్‌, తాగునీరు, వ్యవసాయ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు వచ్చినా నీటి నిర్వహణలో తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు, మేడిగడ్డ బ్యారేజీ అంశాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో ఏడాది తర్వాత కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ అంచనా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీల కూటమి ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments