HomeTELANGANAJurala Project Green Water: ఆకుపచ్చ రంగులోకి జూరాల నీళ్లు.. చేపలు మృత్యువాత, ఇదే కారణమా..?

Jurala Project Green Water: ఆకుపచ్చ రంగులోకి జూరాల నీళ్లు.. చేపలు మృత్యువాత, ఇదే కారణమా..?

Jurala Project Fish Deaths: పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నీరు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం కలకలం రేపుతోంది. వారం రోజులుగా నీటి రంగులో మార్పుతోపాటు దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. చేపలు మృత్యువాత పడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎగువన కర్ణాటకలోని పరిశ్రమల వ్యర్థాల వల్లే నీరు కలుషితమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వినాయక నిమజ్జనాల వల్ల కూడా రంగు మారి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపి కారణాన్ని తేల్చనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments