Jio IPO: ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో జియో ఐపీఓ పైనే చర్చ కొనసాగుతోంది. ప్రారంభమైన కొద్ది గంటల్లోనే వంద శాతం మేర సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం ఎగబడుతున్నారు. అయితే, మీ వద్ద ఒక లాట్ కొనేందుకు కావాల్సిన రూ.14000 ఉన్నప్పుడు జియో ఐపీఓ కొనడం బెటరా? లేదా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కొనుగోలు చేయడం మంచిదా? భవిష్యత్తులో ఏది మంచి పనితీరు కనబరచనుంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


