Jailer 2 Box Office Collections: రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ మూవీ మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.549+ కోట్ల గ్రాస్ వసూలు చేసి, తమిళ సినిమా చరిత్రలోనే హైయెస్ట్ ఫస్ట్ వీక్ గ్రాసర్‌గా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. మరికొన్ని రోజుల్లో కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజుకో రికార్డు తిరగరాస్తున్న ఈ మూవీ, తమిళ చిత్ర పరిశ్రమ సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మైలురాయి క్లబ్ కలను నెరవేరుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Jailer 2 Collections: ‘జైలర్ 2’ ఆల్‌టైమ్ రికార్డ్.. కోలీవుడ్ కలను రజనీకాంత్ ఈసారైనా నెరవేరుస్తారా?
RELATED ARTICLES


