HomeEntertainmentIrumudi Controversy: వివాదంలో బ్లాక్ బస్టర్ ఇరుముడి.. సక్సెస్ సెలబ్రేషన్స్ వేళ మూవీ టీమ్ కు...

Irumudi Controversy: వివాదంలో బ్లాక్ బస్టర్ ఇరుముడి.. సక్సెస్ సెలబ్రేషన్స్ వేళ మూవీ టీమ్ కు షాక్.. టీచర్ల అల్టిమేటం!

Irumudi Controversy: వివాదంలో బ్లాక్ బస్టర్ ఇరుముడి.. సక్సెస్ సెలబ్రేషన్స్ వేళ మూవీ టీమ్ కు షాక్.. టీచర్ల అల్టిమేటం!

Irumudi Controversy: మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఈ సమయంలో ఇరుముడి సినిమా వివాదంలో చిక్కుకుంది. చిత్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments