Income Tax: అక్రమ నగదు లావాదేవీలను అరికట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ చర్యలు చేపట్టింది. సరైన వ్యాపారాలు లేకుండా విదేశాలకు పెద్ద మొద్దలు నగదు బదిలీలు చేస్తున్న లావాదేవీలపై గట్టి నిఘా పెట్టింది. అలాంటి వారికి పన్ను ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన చార్టర్డ్ అకౌంటెంట్లు, పెద్ద పెద్ద వ్యక్తులపైనా ఓ కన్ను వేసింది. అన్ని వైపుల నుంచి దారులు మూసివేస్తూ అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.



