HomeEntertainmentHanuman Ansh Telugu: రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా.. త్రివిక్రమ్...

Hanuman Ansh Telugu: రూ.300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా.. త్రివిక్రమ్ సమర్ఫణలో వస్తున్న సినిమా

Hanuman Ansh Telugu Release Date: బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 18న రిలీజ్ కావాల్సి ఉండగా.. రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments