H1N1 cases : దిల్లీని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ- ఆరు రెట్లు పెరిగిన కేసులు, కేంద్రం అలర్ట్
H1N1 cases in delhi : దిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు గత ఏడాదితో పోలిస్తే ఆరు రెట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.