HomeBusinessGold Purchase: బంగారం కొనొద్దని మరోసారి కోరిన పీఎం మోదీ.. విదేశీ పర్యటనలు మానుకోవాలని పిలుపు!

Gold Purchase: బంగారం కొనొద్దని మరోసారి కోరిన పీఎం మోదీ.. విదేశీ పర్యటనలు మానుకోవాలని పిలుపు!

Gold Purchase: అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనలను కొద్ది నెలలు మానుకోవాలని, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం విదేశాలకు వెళ్లవద్దని కోరారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో మన దేశంపై ప్రభావం పడుతోంది. ముడి చమురు, బంగారం వంటి వాటి కోసం అధికంగా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments