Dussehra Gold Price: దసరా పండగ సీజన్ మొదలైంది. ప్రస్తుతం దేశంలో తులం బంగారం రేటు రూ. 1,50,000 స్థాయిలో ఉంది. అయితే, 2000 సంవత్సరంలో తులం బంగారం రేటు కేవలం రూ. 4400 ఉంది అంటే నమ్ముతారా? అవునండీ నిజమే.. అప్పుడు అంత తక్కువ ఉండగా ఇప్పుడు 34 రెట్లు పెరిగింది. ఈ 26 ఏళ్ల దసరా ప్రయాణంలో ఎప్పుడు ఎంత ధర ఉంది అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం.


