SGB Gold Bond Scheme: పసిడి బాండ్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. గతంలో ఏడేళ్ల కిందట ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి తాజాగా ఆర్బీఐ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ తేదీలు, ధర ప్రకటించగా మంచి లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. అప్పట్లో 2019లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపు 4 రెట్లకుపైగా రాబడి వచ్చింది. అప్పట్లో గ్రాము గోల్డ్ రేటు రూ. 3738 గా ఉండగా, ఇప్పుడు రూ. 14725 గా ఉండటం విశేషం.


