HomeTELANGANAGanesh Immersion Police Dance: గణేశ్‌ నిమజ్జనంలో పోలీసుల డ్యాన్స్‌‌లు వైరల్‌.. స్టెప్పులతో అదరగొట్టిన ఖాకీలు..!

Ganesh Immersion Police Dance: గణేశ్‌ నిమజ్జనంలో పోలీసుల డ్యాన్స్‌‌లు వైరల్‌.. స్టెప్పులతో అదరగొట్టిన ఖాకీలు..!

Hyderabad Ganesh Nimajjanam: హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో పోలీసుల డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనం సమయంలో కొందరు పోలీసుు నాగిని స్టెప్పులతో సందడి చేశారు. చుట్టూ ఉన్న పోలీసులు, భక్తులు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. మరో వీడియోలో ఇడియట్ సినిమాలోని పాటకు ఓ వ్యక్తి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. నిమజ్జన వేడుకల మధ్య ఈ సరదా దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments