Exchanging Old Gold: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. భారతీయుల వద్ద వారసత్వంగా వచ్చే బంగారం ఉంటుంది. మరి ఇలాంటి పాత బంగారాన్ని ఇచ్చి కొత్తది కొనడం లేదా కొత్త నగలు చేయించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో పాత బంగారాన్ని మార్పిడి చేసినప్పుడు ట్యాక్స్ పడుతుందా? తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 ట్యాక్స్ రూల్స్ ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.


