HomeTELANGANACMC WhatsApp Complaints: మీ కాలనీలో సమస్య ఉందా? వాట్సాప్‌లో ఫొటోలతో ఫిర్యాదు చేయండి

CMC WhatsApp Complaints: మీ కాలనీలో సమస్య ఉందా? వాట్సాప్‌లో ఫొటోలతో ఫిర్యాదు చేయండి

హైదరాబాద్‌ పరిధిలోని సైబరాబాద్‌ నగరపాలక సంస్థ ప్రజలకు కీలక అవకాశం కల్పించింది. కాలనీలు, బస్తీల్లో నెలకొన్న పౌర సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటికి పరిష్కారం పొందేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్షేత్రస్థాయి పర్యటనల్లో తన దృష్టికి రాని సమస్యలను తెలుసుకునేందుకు సీఎంసీ కమిషనర్‌ జి.సృజన 90634 21347 వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు ప్రజలు తమ సమస్యలను వాట్సాప్‌ ద్వారా తెలియజేయవచ్చని ప్రకటించారు. సమస్యకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు, గూగుల్‌ లొకేషన్‌ పంపించాలని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments