సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సిగ్మా’. తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం విజయ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, యంగ్ డైరెక్టర్ సంజయ్ ప్రయత్నాన్ని, సందీప్ కిషన్ స్క్రిప్ట్ సెలెక్షన్లను చిరు ఎంతో ప్రశంసించారు. ఇక వేదికపై హీరోయిన్ ఫరియా అబ్దుల్లాపై ఆయన ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘నన్ను అవాయిడ్ చేసావేమో, నన్నేమైనా తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నా’ అని సరదాగా అనడంతో ఆడిటోరియంలో నవ్వులు పూశాయి.
Chiranjeevi: ‘నన్ను తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నా’.. ఫరియా అబ్దుల్లాపై చిరంజీవి ఫన్నీ కామెంట్స్
RELATED ARTICLES


