HomeAndhra PradeshAPSRTC పాత బస్సును 'EV'గా భలే మార్చేశారు.. 'గ్రీన్ ఇంద్ర' ఏసీ బస్సు లుక్ అదిరింది

APSRTC పాత బస్సును ‘EV’గా భలే మార్చేశారు.. ‘గ్రీన్ ఇంద్ర’ ఏసీ బస్సు లుక్ అదిరింది

APSRTC Electric Green Indra AC Bus In Tirupati To Kanipakam: ఏపీఎస్‌ఆర్టీసీ కన్వెర్షన్‌ ఏసీ ఇంద్ర బస్సు రోడ్డెక్కింది. పుణెకు చెందిన కల్యాణి పవర్‌ట్రైన్‌ లిమిటెడ్‌ సంస్థ పాత సూపర్ లగ్జరీ బస్సును విజయవాడలోని వర్క్‌షాప్‌లో విద్యుత్ బస్సుగా మార్చింది. విజయవాడతో పాటుగా తిరుపతిలో పలు దశల్లో ట్రయల్ రన్ నిర్వహించారు.. తాజాగా ఈ గ్రీన్ ఇంద్ర ఏసీ విద్యుత్ బస్సును తిరుపతి నుంచి కాణిపాకానికి నడిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments