HomeAndhra PradeshAP Rains: మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

AP Rains: మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

తీవ్ర వాయుగుండం కారణంగా చేపల వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర వరద పరిస్థితులపై విదేశాల నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాకినాడ నుంచి వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్‌కు సురక్షితంగా చేరినట్లు అధికారులు తెలిపారు. హిరమండలం లిఫ్ట్‌ పనులు వేగవంతం చేయాలని, కృష్ణా వరద జలాల నిల్వకు బ్యారేజీలు, ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని చంద్రబాబు సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments