HomeEntertainmentAllu Arjun: గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ‘రాకా’.. వరల్డ్ సినిమాకి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాం: అల్లు...

Allu Arjun: గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ‘రాకా’.. వరల్డ్ సినిమాకి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాం: అల్లు అర్జున్

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘రాకా’. ఇటీవల మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. దర్శకుడు అట్లీ విజన్ వల్లే ఈ అరుదైన గౌరవం దక్కిందని, ‘రాకా’ వరల్డ్ సినిమాలోనే కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కోసం కాస్త సమయం పడుతున్నప్పటికీ, ప్రేక్షకులకు ఓ అత్యుత్తమ గ్లోబల్ స్టాండర్డ్ సినిమాను అందిస్తామని బన్నీ హామీ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments