సీనియర్ నటుడు గౌతం రాజు తన ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు వార్తలపై స్పందించారు. తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఓ సినీ పత్రిక ఆధారాలు లేకుండా రాసిన వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని.. సినిమాలు, సీరియల్స్లో నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అటువంటి ఫేక్ న్యూస్లను తొలగించి, తప్పు సరిదిద్దుకోవాలని సదరు పత్రికా యజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
Actor Goutham Raju: ‘నేను ఆరోగ్యంగా ఉన్నా.. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ జీవిస్తున్నానని రాశారు’.. నటుడు గౌతం రాజు ఆవేదన
RELATED ARTICLES


