HomeHeadlinesAbhinandan Varthaman : ఐఏఎఫ్ వదిలి కమర్షియల్ పైలట్‌గా వీర చక్ర అభినందన్ వర్ధమాన్!

Abhinandan Varthaman : ఐఏఎఫ్ వదిలి కమర్షియల్ పైలట్‌గా వీర చక్ర అభినందన్ వర్ధమాన్!

2019 బాలాకోట్ వైమానిక దాడుల సమరయోధుడు, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ భారత వైమానిక దళానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించారు. గోవా, హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేసే ‘ఫ్లై91’ ప్రైవేట్ ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌లో ఆయన కమర్షియల్ పైలట్‌గా నూతన బాధ్యతలు చేపట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments