AP Govt Starts Selling Knm Type Rice Kg For 50: ఏపీలో బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. రైతు బజార్లలో రెండురకాల నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి వచ్చాయి. బీపీటీ బియ్యాన్ని కిలో రూ.49కి విక్రయిస్తుండగా.. KNM బియ్యం కిలో రూ. 50కి విక్రయించనున్నారు. ఒక్కొక్క కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాకింగ్ బస్తాలను ప్రజలకు అందించనున్నారు. నేడు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ రైతు బజార్లో విక్రయాలు ప్రారంభించనున్నారు.
ఏపీ ప్రజలకు కిలో బియ్యం రూ.49, రూ.50కే పంపిణీ.. కొత్తగా KNM రకం, రైతు బజార్లలో కొనుగోలు చేయొచ్చు
RELATED ARTICLES


