HomeEntertainmentAmitabh Bachchan: 34 ఏళ్ల క్రితమే అమితాబ్ బచ్చన్‌తో నటించిన నాగార్జున.. తెలుగు సినిమాతో ‘బిగ్...

Amitabh Bachchan: 34 ఏళ్ల క్రితమే అమితాబ్ బచ్చన్‌తో నటించిన నాగార్జున.. తెలుగు సినిమాతో ‘బిగ్ బి’ అనుబంధం ఇదే!

లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎనిమిది పదులు దాటినా చెక్కుచెదరని ఉత్సాహంతో నటిస్తున్న బిగ్ బీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆయనను ‘గురూజీ’గా సంబోధిస్తూ సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రభాస్, కమల్ హాసన్ కూడా ఆయన నటనలోని మేజిక్‌ను కొనియాడుతూ పోస్టులు పెట్టారు. తెలుగు సినీ అభిమానులు టాలీవుడ్ తో అమితాబ్ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments