ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ‘జైలర్ 2’ (అక్టోబర్ 15), విజయ్ దేవరకొండ ‘రణబాలి’ (అక్టోబర్ 16) నేరుగా తలపడుతున్నాయి. గతంలో 2016లో రజనీ ‘కబాలి’ విడుదలైన వారంలోనే వచ్చిన విజయ్ ‘పెళ్ళి చూపులు’ బ్లాక్‌బస్టర్ అవ్వగా, 2018లో ‘2.0’ విడుదల సమయంలో వచ్చిన ‘టాక్సీవాలా’ సూపర్ హిట్ కొట్టింది. ఇలా గతంలో రెండుసార్లు రజనీ చిత్రాలపై పైచేయి సాధించిన విజయ్, ఇప్పుడు ‘రణబాలి’తో హ్యాట్రిక్ సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ‘జైలర్ 2’కి టికెట్ ధరలు పెంచడంపై అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ‘రణబాలి’ సాధారణ ధరలతోనే బరిలోకి దిగుతుండటం కలిసివచ్చే అంశంగా మారింది.
రజనీకాంత్‌పై విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ కొడతారా?… దసరా విన్నర్ ఎవరో!
RELATED ARTICLES


