HomeEntertainmentఅర్ధరాత్రి తాగిన మత్తులో రాఘవేంద్రరావు ఇంటికెళ్లి రాజశేఖర్ గొడవ.. ఇండస్ట్రీని కుదిపేసిన వివాదం

అర్ధరాత్రి తాగిన మత్తులో రాఘవేంద్రరావు ఇంటికెళ్లి రాజశేఖర్ గొడవ.. ఇండస్ట్రీని కుదిపేసిన వివాదం

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నటుడు రాజశేఖర్ మధ్య గతంలో చోటుచేసుకున్న తీవ్ర వివాదం వెనుక ఓ హీరోయిన్ ఆడిన నాటకమే కారణమని రాజశేఖర్ దంపతులు వెల్లడించారు. జీవిత సోదరిని కథానాయికగా పరిచయం చేసేందుకు రాఘవేంద్రరావు మాట్లాడగా, రాజశేఖర్‌పై ఇష్టం ఉన్న ఓ హీరోయిన్ ఆయనకు తప్పుడు సమాచారం చేరవేసింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన రాజశేఖర్ రాత్రివేళ రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. తర్వాత నిజం తెలుసుకుని చిరంజీవి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహకారంతో దర్శకేంద్రుడికి క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో చేసిన ఆ తప్పును తలచుకుంటూ రాజశేఖర్ కన్నీటి పశ్చాత్తాపం చెందారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments