HomeAndhra Pradeshహైదరాబాద్ భక్తుల పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీకి మందులు

హైదరాబాద్ భక్తుల పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీకి మందులు

Hyderabad Devotees Donated Medicines To TTD Hospitals: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలు అండగా నిలిచాయి. టీటీడీ ఆధ్వర్ంలో నిర్వహించే ఆస్పత్రులకు మొత్తం రూ.18 లక్షల విలువైన మందుల్ని విరాళంగా అందించాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారికి వైద్యం అందించే సమయంలో ఈ మందులు ఉపయోగపడతాయి అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments