HomeHeadlinesNobel Peace Prize: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ఎవరీ నవనీతమ్ నవీ...

Nobel Peace Prize: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ఎవరీ నవనీతమ్ నవీ పిళ్లై?

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళను అవార్డు వరించింది. ఆ దేశంలో తొలి హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా.. ఐరాస మానవహక్కుల కమిషన్ హైకమిషనర్‌గానూ సేవలందించారు భారత సంతతికి చెందిన నవనీతమ్ నవీ పిళ్లై. అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను ప్రోత్సహించడానికి పిళ్లై చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు అవార్డుల ఎంపిక కమిటీ వెల్లడించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments