HomeBusinessFlight Ticket: మొన్న ఇండిగో.. నేడు ఎయిరిండియా, ఆకాశ ఎయిర్.. విమాన టికెట్ ధరలు పెంపు.....

Flight Ticket: మొన్న ఇండిగో.. నేడు ఎయిరిండియా, ఆకాశ ఎయిర్.. విమాన టికెట్ ధరలు పెంపు.. అక్టోబర్ 9 నుంచే అమలులోకి!

Flight Ticket: విమాన ప్రయాణికులకు ధరల షాక్ తగులుతోంది. ఇటీవలే ఇండిగో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయెల్ సర్ ఛార్జీలను పెంచిగా ఇప్పుడు ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ విమాన సంస్థలు సైతం అదే దారిలో నడుస్తున్నాయి. టికెట్లపై ఫ్యూయల్ సర్ ఛార్జీలను విధిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి. పెంచిన ధరలను అక్టోబర్ 9వ తేదీ నుంచి అమలులోకి తెస్తున్నట్లు చెప్పాయి. మరి ఏ కంపెనీ ఎంత మేర పెంచుతుంది అనేది తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments