HomeTELANGANAManne Krishank: నేను గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నాను.. నా కోసం ఇద్దరు పోలీసుల శ్రమ వృథా...

Manne Krishank: నేను గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నాను.. నా కోసం ఇద్దరు పోలీసుల శ్రమ వృథా చేయటం ఎందుకు..?: బీఆర్ఎస్ నేత

Manne Krishank Police Surveillance: బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టు చేశారు. తన ఇంటి వద్ద గత తొమ్మిది గంటలుగా ఇద్దరు పోలీసులు, మరికొందరు వ్యక్తులు నిఘా ఉంచినట్లు ఆయన ఆరోపించారు. తాను ఇంట్లోనే ఉంటూ గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నానని, తన కోసం పోలీసులు సమయం, శ్రమ వృథా చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ ఈ పోస్టు పెట్టిన క్రిశాంక్.. పోలీసుల నిఘాపై వివరణ ఇవ్వాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments