HomeTELANGANALB Nagar Hayathnagar Double Decker Corridor: హైదరాబాద్‌లో కొత్త డబుల్ డెక్కర్ కారిడార్.. కేంద్రం...

LB Nagar Hayathnagar Double Decker Corridor: హైదరాబాద్‌లో కొత్త డబుల్ డెక్కర్ కారిడార్.. కేంద్రం సాయం కోరిన మంత్రి కోమటిరెడ్డి

Hyderabad new Double Decker Corridor: తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరుగుతున్న చింతన్ శివిర్–2026లో ఇద్దరూ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణకు సంబంధించిన రహదారులు, జాతీయ రహదారులు, నిధులు, అనుమతులపై చర్చించారు. ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్ మధ్య 6 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్‌కు 2026–27లో మంజూరు ఇవ్వాలని కోరారు. అలాగే రూ.1,230 కోట్లతో ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర అనుమతి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments