HomeBusinessSORRY SUGAR: మొదటి నెలలోనే రూ. కోటి ఆదాయం.. కాఫీ స్టార్టప్ సంచలనం.. 100 +...

SORRY SUGAR: మొదటి నెలలోనే రూ. కోటి ఆదాయం.. కాఫీ స్టార్టప్ సంచలనం.. 100 + స్టోర్లకు ప్లాన్!

Zero Sugar Coffee Brand: గురుగ్రామ్‌కు చెందిన క్లీన్ లేబుల్ బేవరేజ్ స్టార్టప్ సారీ షుగర్ (SORRY SUGAR) ప్రారంభించిన తొలి నెలలోనే ఏకంగా రూ. 1 కోటికిపైగా ఆదాయం ఆర్జించింది. తొలి సీడ్ రౌండ్‌‌లో ఒక మిలియన్ డాలర్లు సమీకరించిన సంస్థ 2027 చివరి నాటికి ఏకంగా 100కుపైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి దిల్లీ, గురుగ్రామ్‌లో కలిపి 3 స్టోర్లు ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments