HomeAndhra Pradesh‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. రాష్ట్రానికి ఏం చేయగలనో చెప్పండి’.. అనంత్ అంబానీ నోట తెలుగు...

‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. రాష్ట్రానికి ఏం చేయగలనో చెప్పండి’.. అనంత్ అంబానీ నోట తెలుగు మాట..

చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. ఈ రాష్ట్రానికి నావంతుగా ఏం చేయగలనో చెప్పండి అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడారు. మదనపల్లెలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమం ఇందుకు వేదిక అయ్యింది. నమస్కారం, నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. అందరికీ ధన్యవాదములు.. చిన్న పదాలే అయినా తెలుగులో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. దీనికి బదులుగా చంద్రబాబు మాట్లాడుతూ అనంత్ అంబానీని తెలుగు ముద్దుబిడ్డగా అభివర్ణించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments