HomeAndhra Pradesh‘నన్ను ఆంధ్రాబిడ్డగా భావించండి’.. అనంత్ అంబానీ తెలుగు స్పీచ్

‘నన్ను ఆంధ్రాబిడ్డగా భావించండి’.. అనంత్ అంబానీ తెలుగు స్పీచ్

చంద్రబాబు నాయుడు గారు.. నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నా వంతుగా ఏం చేయగలనో అడగండి అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో అనంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments