HomeHeadlinesGold Smuggling Case: నటి రన్యా రావు బిగ్ షాక్.. రూ.89 కోట్లు జరిమానా.. మరో...

Gold Smuggling Case: నటి రన్యా రావు బిగ్ షాక్.. రూ.89 కోట్లు జరిమానా.. మరో ముగ్గురికి రూ.155 కోట్లు

గతేడాది మార్చిలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి భారీగా బంగారంతో పట్టుబడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరకు ఆమె విదేశాల నుంచి బంగారం అక్రమంగా తీసుకొస్తున్నట్టు విచారణలో తేలింది. ఏడాదిలో పలుసార్లు దుబాయ్ నుంచి 100 కిలోలకుపైగా బంగారాన్ని తీసుకొచ్చినట్టు గుర్తించారు. తాజాగా, నటి రన్యా రావుకు కస్టమ్స్ అధికారులు భారీ ఝలక్ ఇచ్చారు. ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులకు మొత్తం రూ.239 కోట్లు ఫైన్ వేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments