HomeAndhra Pradesh15 పేద గిరిజన కుటుంబాలకు వారం రోజుల్లో రూ.1.50 కోట్ల ఆస్తి.. అధికారులు కుదరదని చెప్పినా,...

15 పేద గిరిజన కుటుంబాలకు వారం రోజుల్లో రూ.1.50 కోట్ల ఆస్తి.. అధికారులు కుదరదని చెప్పినా, పోరాడి పట్టాలు అందించిన టీడీపీ ఎమ్మెల్యే

MLA Yarlagadda Venkat Rao Help To 15 Tribel Families: సీనియర్ జర్నలిస్ట్ జాఫర్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలిసి 15 గిరిజన కుటుంబాలకు న్యాయం చేశారు. వారం రోజుల వ్యవధిలో ఎమ్మెల్యే యార్లగడ్డ అధికారులతో పోరాడి పట్టాలు వచ్చేలా చేశారు. ఇరిగేషన్ భూమిలో పట్టాలు సాధ్యం కాదని అధికారులు చెప్పినా సరే వారితో మాట్లాడి అనుకున్నది సాధించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments