HomeTELANGANAసిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసిన మొనగాడికి మంత్రి పదవి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసిన మొనగాడికి మంత్రి పదవి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సిరిసిల్ల ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే నాయకుడిని భవిష్యత్తులో మంత్రివర్గంలోకి తీసుకుంటానని తెలిపారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ కుటుంబం, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారని ఆరోపిస్తూ నేత కార్మికుల ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలు, చేనేత రంగం పరిస్థితిని ప్రస్తావించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments